కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన షేక్ మొహ్మద్
- May 01, 2017
అబుదాబీ క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ డిప్యూటీ సుప్రీమ్ కమాండర్ షేక్ మొహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, మే 1న మేడే సందర్భంగా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం నాడు, యూఏఈ నిర్మాణంలో కార్మికుల పాత్రను ప్రత్యేకంగా కొనియాడారు షేక్ మొహ్మద్. ట్విట్టర్ ద్వారా కార్మిక శుభాకాంక్షలు తెలుపుతూ, యూఏఈ నిర్మాణంలో కార్మికుల పాత్ర చాలా గొప్పదని పేర్కొన్నారు. యూఏఈ అభివృద్ధిలో కార్మికుల పాత్ర చాలా ఎక్కువని ఆయన అన్నారు. కార్మికులతో కలిసి సమావేశమయిన ఫొటోల్ని, వీడియోల్ని ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారాయన.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









