బాహుబలిని ఆస్కార్‌కు సిఫారసు చేస్తా--చంద్రబాబు
- May 03, 2017
తెలుగువారి ప్రతిభా పాటవాల్ని ప్రపంచానికి చాటి చెప్పిన బాహుబలి సినిమాను ఆస్కార్‌కు సిపారసు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరతానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. చిత్ర యూనిట్‌ను అమరావతికి తీసుకువచ్చి ఘనంగా సన్మానిస్తామని చెప్పారు. తాత్కాలిక సచివాలయం వెలగపుడిలో చంద్రబాబు మంత్రివర్గ సమావేశాన్ని జరిపారు. ఈ సమావేశంలో మంత్రివర్గం కొన్ని నిర్ణయాలు తీసుకుంది.
కళాతపస్వి కె. విశ్వనాధ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ఒలింపిక్ విజేత పీవీ సింధుకి గ్రూప్- 1 సర్వీస్‌లో నియమించేందుకు వీలుగా చర్యలు
కొత్తగా 800 కానిస్టేబుల్ పోస్టులకు ఆమోదం.
తాజా వార్తలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!









