సౌత్ ఏషియా శాటిలైట్ నేడు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌09 కౌంట్‌డౌన్‌ ప్రారంభం

- May 04, 2017 , by Maagulf
సౌత్ ఏషియా శాటిలైట్ నేడు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌09 కౌంట్‌డౌన్‌ ప్రారంభం

ప్రధాని మోడీ సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ నినాదం నిజం కాబొతోంది. కలల ప్రాజెక్ట్ సౌత్ ఏషియా శాటిలైట్ కౌంట్ డౌన్ కాసేపట్లో  ప్రారంభం కాబోతోంది. నెల్లూరు జిల్లాలో శ్రీహరి కోట అంతరిక్ష కేంద్రం నుంచి  GSLV F -9 శాటిలైట్ ను రేపు నింగిలోకి ప్రయోగించనున్నారు. ఇప్పటివరకు అనేక అంతరిక్ష ప్రయోగాలతో సత్తా చాటిన భారత్..ఈ ప్రయోగం ద్వారా తమ సహచర దేశాలకు అండగా నిలుస్తోంది. దీంతో భారత ప్రధాని సార్క్ దేశాలకు అరుదైన బహుమతి ఇవ్వబోతున్నారు, శాస్త్రవేత్తల మేధస్సుతో పొరుగుదేశాల అభివృద్ధికి చేయందించనున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com