రిక్రూట్మెంట్ ఏజెన్సీ లైసెన్స్ రద్దు
- May 04, 2017
లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (ఎల్ఎంఆర్ఎ), శాశ్వతంగా ఓ మేన్ పవర్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ లైసెన్స్‌ని రద్దు చేసింది. బంపర్ ప్రైజ్ కింద హౌస్మెయిడ్ని అందిస్తామంటూ ఇచ్చిన ప్రకటన నేపథ్యంలో ఎల్ఎంఆర్ఎ ఈ నిర్ణయం తీసుకుంది. అత్యంత తీవ్రమైన నేరంగా పరిగణించే హ్యూమన్ ట్రాఫికింగ్‌కి పాల్పడుతున్నట్లుగా ఆ సంస్థపై అభియోగాలున్నాయి. అల్ హజీమ్ మేన్‌పవర్ ఏజెన్సీ, ఈ దారుణమైన ప్రకటనను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసింది. ఇథియోపియన్ హౌస్మెయిడ్ని బంపర్ ప్రైజ్ కింద ఇవ్వనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. సంస్థపై విచారణ ఇప్పటికే ప్రారంభమయ్యిందనీ, విచారణలో పలు వాస్తవాలు వెలుగు చూశాయనీ, ఇంతకుముందు కూడా పలుమార్లు నిబంధనల ఉల్లంఘన జరిగిందని అధికారులు వెల్లడించారు
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









