అమెరికాలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన ప్రారంభం
- May 04, 2017
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అమెరికా పర్యటన ప్రారంభమైంది. పర్యటనలో భాగంగా తొలిరోజు ఆయన కాలిఫోర్నియా గవర్నర్ జెర్రీబ్రౌన్తో భేటీఅయ్యారు. అనంతరం ఫ్లెక్స్‌ట్రానిక్స్ సీఈవో మైక్‌మెక్ నమరతో ఆయన సమావేశమయ్యారు. ఇప్పటికే విశాఖలో తమకు విశాఖలో కార్యాలయం ఉందని నమర చంద్రబాబుకు తెలిపారు. ఏపీలో సంస్థను విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా బాబు ఆయనకు రాష్ట్రంలో ఉన్న వనరులు, అవకాశాలను తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!







