అమెరికాలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన ప్రారంభం

- May 04, 2017 , by Maagulf
అమెరికాలో ఏపీ సీఎం  చంద్రబాబు పర్యటన ప్రారంభం

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అమెరికా పర్యటన ప్రారంభమైంది. పర్యటనలో భాగంగా తొలిరోజు ఆయన కాలిఫోర్నియా గవర్నర్‌ జెర్రీబ్రౌన్‌తో భేటీఅయ్యారు. అనంతరం ఫ్లెక్స్‌ట్రానిక్స్‌ సీఈవో మైక్‌మెక్‌ నమరతో ఆయన సమావేశమయ్యారు. ఇప్పటికే విశాఖలో తమకు విశాఖలో కార్యాలయం ఉందని నమర చంద్రబాబుకు తెలిపారు. ఏపీలో సంస్థను విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా బాబు ఆయనకు రాష్ట్రంలో ఉన్న వనరులు, అవకాశాలను తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com