రెండు కాళ్ళు కోల్పోయాడుగానీ..
- May 05, 2017
మజెద్ అల్ ఒతైబి, ఇప్పటికీ తాను కోల్పోయిన రెండు కాళ్ళు, ఆనాటి ఘటనను మర్చిపోలేనని అంటాడు. టీచర్‌గా పనిచేసే మజెద్, స్కూలుకి వెళుతుండగా, రోడ్డు ప్రమాదానికి గురై కాళ్ళు కోల్పోయాడు. అయితే జీవితంలో మళ్ళీ నడవాలనే పట్టుదలే తనను ఈ రోజు నిలబెట్టిందని చెబుతాడాయన. రెండు కాళ్ళు కోల్పోయే సమయానికి ఐదు నెలల క్రితమే తనకు పెళ్ళయ్యిందని, క్లిష్టమైన పరిస్థితుల్లో తన భార్య, కుటుంబం తనకు అండగా నిలిచిందని చెప్పాడు మజెద్ అల్ ఒతైబి. కొంచెం కోలుకున్నాక తిరిగి టీచింగ్ ప్రొఫెషన్ చేపట్టానని, ఫిజియోథెరపిస్టుల సాయంతో, ఆర్టిఫీషియల్ లింబ్స్తో నడవగలగడం మొదట్లో చాలా కష్టంగా అనిపించిందని మజెద్ వివరించాడు. తాను ఇలా ఈ స్థాయిలో నిలబడ్డానికి కారణం ఫిలిప్పినోకి చెందిన థెరపిస్ట్ త్రిష్టన్ ఎంతో సహకరించాడని మజెద్ చెప్పాడు.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









