పెళ్లి చూపులు దర్శకుడిని అభినందించిన తెలంగాణ సీఎం కేసీఆర్
- May 06, 2017
ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ని పెళ్లి చూపులు చిత్రదర్శకుడు దాస్యం తరుణ్ భాస్కర్ కలిశారు. జాతీయ స్థాయిలో ఉత్తమ సంభాషణలకు, ఉత్తమ ప్రాంతీయ చిత్రం కేటగిరిలో ఎంపికై అవార్డు అందుకున్న పెళ్లిచూపులు చిత్ర బృందాన్ని సీఎం కేసీఆర్ అభినందించారు. ఓ మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన తరుణ్ భాస్కర్ని కేసీఆర్ అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్‌లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్‌లో డ్రైవర్‌కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్‌లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







