50 మంది అఫ్గాన్ సైనికులను హతమార్చిన పాక్ సైన్యం
- May 07, 2017
అఫ్గానిస్థాన్‌కు చెందిన 50 మందికిపైగా సైనికులను హతమార్చినట్లు పాకిస్థాన్ సైన్యం ఆదివారం వెల్లడించింది. సరిహద్దుల్లో ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణల్లో పది మంది పాక్ పౌరులు మృతిచెందారు. అప్పటినుంచీ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని తమ దేశ పౌరులపై శుక్రవారం అఫ్గాన్ బలగాలు జరిపిన కాల్పులను తాము తిప్పికొట్టామని పాక్ మేజర్ జనరల్ నదీం అహ్మద్ తెలిపారు. దాడుల్లో వంద మందికిపైగా అఫ్గాన్ సైనికులు గాయాలపాలయ్యారని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!









