న్యూ మార్కెట్ లోని 2000 గినియాస్ గుర్రపు పందేలకు వైస్ ప్రెసిడెంట్ హాజరు
- May 08, 2017
యూఏఈ వైస్ ప్రెసిడెంట్ ,ప్రధాన మంత్రి , దుబాయ్ పాలకుడుగౌరవనీయ షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ శనివారం న్యూమార్కెట్ గుర్రపు పందేల 2000 గినియాస్ స్టాక్స కు హాజరయ్యారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, షేక్ హందాన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ దుబాయ్ డిప్యూటీ రూలర్, ఫైనాన్స్ శాఖ మంత్రి హెచ్డన్ బిన్ రషీద్ అల్ మక్తూం,అలాగే అనేక షేక్ లతో పాటు యుఎఇ ఆర్థికశాఖకు చెందినఅధికారులు, గుర్రపు పెంపకందారులు, యజమానులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చర్చిల్ 2000 గినియాస్ గ్రూప్ 1 రేసులో విజయం సాధించాడు. షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ యాజమాన్యంలో పెర్మియన్, హవానా గోల్డ్ న్యూమార్కెట్ పందెంలను గెలుచుకున్నాడు.ఆదివారం, యూఏఈ నుండి ఐదు ఫిలిస్ మూడు సంవత్సరాల వయస్సు గల1000 గినియాస్ , ఒక మైలు దూరం గ్రూప్ 1 ఫిలిస్ క్లాసిక్ పోటీ చేస్తుంది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







