భర్త కృష్ణవంశీ గురించి క్లారిటీ ఇచ్చిన శివగామి
- May 09, 2017
టాలీవుడ్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కి, విడుదలయ్యాక జాతీయ స్థాయిలో రికార్డులు బ్రేక్ చేస్తున్న 'బాహుబలి 2' చిత్రంలో శివగామి పాత్రలో పోషించి రమ్యకృష్ణ తన కెరియర్లోనే నిలిచిపోయే విధంగా గుర్తింపుసు సొంతం చేసుకుంది. 'బాహుబలి 2' చిత్రంతో మంచి ఫామ్‌లోకి వచ్చిన రమ్యకృష్ణ దర్శకుడు కృష్ణవంశీని పెళ్లి చేసుకుంది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. కృష్ణవంశీ ప్రస్తుతం హైద్రాబాద్‌లో ఉండగా రమ్యకృష్ణ మాత్ర చెన్నైలో ఉంది. ఇద్దరు దూరంగా ఉండడంతో విభేదాలు వచ్చాయా.?? అనేది ప్రేక్షకుల సందేహం. ఈ అనుమానం కాస్త శివగామి దాకా చేరింది.
భర్తతో విభేదాలు అంటూ వస్తున్న వార్తలపై రమ్యకృష్ణ వెంటనే స్పందించింది. సినిమాు, సీరియల్ల వల్లనే తాను చెన్నైలో ఉండాల్సి వస్తుందని, అర్థం చేసుకునే భర్త దొరకడం తన అదృష్టం అని అంటోంది. అంతేకాకుండా తాము చాలా మెచ్యూర్డ్‌గా ఉంటామని, ఆటలాడుతూ చెట్ల చుట్టూ తిరిగే వయస్సు కాదని, తరుచుగా ఫోన్ మాట్లాడుకుంటాం, వీలుంటే కచ్చితంగా కలుసుకుంటాం, మా ఇద్దరి మధ్య ఏ విభేదాలు లేవు అంటూ భర్త గురించి శివగామి క్లారిటీ ఇచ్చేసింది.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్‌లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్‌లో డ్రైవర్‌కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్‌లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







