నిర్బంధ దోపిడీ అనుమానితుల అరెస్ట్
- May 09, 2017
బలవంతంగా దొంగతనాలు చేయడం, దుకాణాలను ధ్వంసం చేసే పలువురు అనుమానిత వ్యక్తులను పోలీసుల అరెస్టు చేసినట్లు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.ఈ తరహా నేరాలకు ఉపయోగించిన కారుని పోలీసులు జప్తు చేసిన తర్వాత ఆయా నిందితులపై విచారణలు అనంతరం వారిని ఆయా దొంగతనాలకు పాల్పడుతున్న అనుమానితులను గుర్తించడానికి ఆస్కారం ఏర్పడింది. చట్టపరమైన చర్యలు తీసుకొనేందుకు ఈ కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు సూచిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







