ఎయిర్‌సెల్ తన మొబైల్ యాప్ ద్వారా ప్రత్యేక ఆఫర్లు
- May 10, 2017
ఎయిర్‌సెల్ తన మొబైల్ యాప్ ద్వారా రీచార్జ్ చేసుకునే కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది. 76 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే 1జిబి 3జి డేటాను కంపెనీ అందించనుంది. దీని కాలపరిమితి 10 రోజులు. 50 రూపాయలు అంతకు మించిన రీచార్జ్‌తో ఉచితంగా 100 ఎంబిల డేటాను ఇవ్వనున్నట్టు కంపెన తెలిపింది.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్‌లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్‌లో డ్రైవర్‌కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్‌లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







