స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ అధికారులతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం

- May 10, 2017 , by Maagulf
స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ అధికారులతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం

ప్రతిష్టాత్మకమైన స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ అధికారులతో సమావేశమయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు. తాను స్టాన్‌ఫోర్డు కుటుంబ సభ్యుడినేనని వారితో చెప్పారు. ఏపీలో అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. పరిపాలన నిర్వహణలో, ప్రభుత్వంలో సాంకేతికతను వినియోగిస్తున్న విషయాలను వివరించారు. ప్రతి ఏడాది 15శాతం వృద్ధి సాధించాలనుకుంటున్నామని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com