మదర్స్‌డే కానుకగా వృద్ధులకు బాహుబలి 2 ఉచిత ప్రదర్శన
- May 10, 2017
అన్నివర్గాల ప్రజలను బాహుబలి 2 ఆసక్తి కలిగించిన నేపథ్యంలో ఓ వృద్ధాశ్రమంలోని వృద్ధుల కోసం ఈ చిత్రాన్ని మదర్స్‌డే కానుకగా స్పెషల్ షో ప్రదర్శించనున్నారు. చెన్నై అంబత్తూరులోని ఆనందం వృద్ధాశ్రమంలో 101 మంది వృద్ధులు ఉండగా వారంతా బాహుబలి 2 చిత్రాన్ని చూసేందుకు ఆసక్తిగా ఉన్నారనే సమాచారం ఓ యువజన సామాజిక స్వచ్ఛంద సంస్థకు తెలిసింది. దీంతో మదర్స్ డే కానుకగా బాహుబలి 2 వారికి చూపించడానికి ఆ సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు అంబత్తూరులోని రాఖీ సినిమాస్ థియేటరులో వీరి కోసం 13న స్పెషల్ షోకు ఏర్పాటు చేసింది. ఎ.ఆర్.రెహ్మాన్ సోదరి ఎ.ఆర్.రెహానా ఈ బాధ్యతలు చేపట్టారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







