బహ్రెయిన్ నుండి 'మీలో ఎవరు కోటీశ్వరుడు' వరకు తెలుగు విద్యార్థి జర్నీ......
- May 11, 2017
" దీపక్ విశ్వాసమే విజయ రహస్యం"
ఆత్మ విశ్వాసం నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది అని నిరూపించాడు... DR. బంగారి నాయుడు ముద్దు బిడ్డ తన కలల మెగాస్టార్ చిరంజీవి ఆటోగ్రాఫ్ తీసుకొని ఆయనతో కలవాలని చిన్నప్పుడు నుండి కలలు కంటున్న క్షణం రానే వచ్చింది. అదే మీలో ఎవరు కోటీశ్వరుడు వేదికగా కోట్లాది మంది ప్రేక్షకుల సాక్షిగా తన తల్లిదండ్రులు మరియు తమ్ముడు కశ్యప్ తో కలసి ఆ సమయం ఆసన్న మైంది.బహ్రెయిన్ లో చదువుకుంటూ మంచి కలలు కంటూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అని తపన ఎప్పుడు ఉన్న దీపక్ సూత్రం......No Book is useful unless open your own Book..... DR.బంగారి నాయుడు సంతోసానికి అవధులు లేవు. కొడుకు మీలో ఎవరు కోటీశ్వరుడు వేదికగా ప్రత్యేక్షం అయితే.... తండ్రి ఆంధ్ర యూనివర్సిటీ లో డాక్టరేట్ PHD పట్టా పొందారు... నాయుడు మీడియా తో మాట్లాడుతూ ఆత్మ విశ్వాసం అణుశక్తి కన్నా గొప్పది అన్నారు..డాక్టరేట్ పొందడం జీవితంలో ఒక గొప్ప విషయం అన్నారు. ఎప్పుడూ టైం వెస్ట్ చెయ్యకూడదు టైం టెస్ట్ చెయ్యాలి అని చెప్పారు. నేను ఎప్పుడూ ఆచరిస్తాను అని అన్నారు .. మా దీపక్ అత్యుత్తమ విద్య నభ్య సించడానికి బహ్రెయిన్ నుండి వరంగల్ NIT కి పయనం అయ్యాడు. మంచిగా చదువులో రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు.
--యం. వాసుదేవ రావు (మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)


తాజా వార్తలు
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!









