ఎన్డీఏలోకి వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ
- May 12, 2017
జగన్ కేసుల్ని చూపించి బీజేపీ.. వైసీపీ మీద పగ సాధిస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. తమిళనాట ఏఐఏడీఎంకెను పూర్తిగా అదుపులో పెట్టుకున్న బీజేపీ, ఇప్పుడు వైసీపీని గ్రిప్‌లో తీసుకోవచ్చని ఆర్ఎస్ఎస్ నేతలు మోదీకి సలహా ఇచ్చుకున్నారు.
ఈ నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వంపై ఒకట్రెండు కేంద్ర సంస్థలతో కేసులు వేయించి ఆ పార్టీని కూడా అదుపాజ్ఞల్లో వుంచుకోవాలని ఆర్ఎస్ఎస్ నేతలు సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..







