బాటెల్కో నిర్వహణలో రమదాన్ ఫుట్ బాల టోర్నమెంట్
- May 12, 2017
రమదాన్ పవిత్ర నెల సమయంలో బాటెల్కో రమదాన్ ఫుట్ బాల టోర్నమెంట్ 22 వ అధ్యాయాన్ని బాటెల్కో ప్రారంభించింది.ఈ క్రీడా పోటీలు బహ్రెయిన్ లోని హమాలా ప్రధాన కార్యాలయ సమీపంలో జరగనున్నాయి.ఈ టోర్నమెంట్ నిర్వహణకు మద్దతు నిచ్చేందుకు సంస్థ ఎంతో ఆసక్తిని గత సంవత్సరాల నుంచి ప్రదర్శిస్తూ,ఫుట్ బాల పోటీలను విజయవంతం చేసిందని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మునా అల్ హషేమి చెప్పారు. 22 వ సెవెన్స్ చాంపియన్ షిప్ ద్వారా రాబోయే టోర్నమెంట్ లకు ప్రారంభించడంలో సంస్థ యొక్క వ్యూహాన్ని సైతం ప్రకటించింది మరియు క్రీడా కార్యకలాపాలలో ప్రత్యేక ఆసక్తి కనబర్చేబహ్రెయిన్ యువతకు ఎంతో శక్తినిచ్చేకార్యకలాపాలకు మద్దతు ఇచ్చే ప్రయత్నంలో భాగంగా సంస్థ చేపట్టే ఓ ప్రయత్నమని ఆమె వివరించారు.ఈ ఛాంపియన్ షిప్ ని సమర్ధవంతంగా నిర్వహించి మరో విజేతగా నమోదు చేయడానికి, మునుపటి సంస్కరణల్లో సాధించిన విజయాల పరంపరను జోడించడం కోసం బటెల్కో నిర్వాహక కమిటీ ఫస్ట్ క్లాస్ సేవలను అందిస్తుందిని అల్ హస్షేమి తెలిపారు. ఫుట్ బాల్ ఛాంపియన్షిప్ కొనసాగించడం ద్వారా బాటెల్కో జాతీయ పాత్రలో మరియు కమ్యూనిటీకి, ప్రత్యేకంగా ఓ మంచి గుర్తింపు పొందింది. రమదాన్ ఫుట్ బాల టోర్నమెంట్ విజయవంతంగా కొనసాగించడం ద్వారా క్రీడారంగ సామ్రాజ్యంలో ఒక సుస్థిరమైన ఒక చెరగని ముద్రను వేసింది.యువత యొక్క శ్రేయస్సు మరియు పురోగతిని ప్రతిబింబిస్తూ, వారికి మద్దతు ఇవ్వడానికి నిబద్ధతతో ఈ టోర్నమెంట్ నిర్వహణను కొనసాగిస్తుందని ఆమె ప్రకటించింది.
తాజా వార్తలు
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్









