వాడిలో ఇరుక్కున్న వాహనం: ఇద్దరు వ్యక్తులు క్షేమం

- May 13, 2017 , by Maagulf
వాడిలో ఇరుక్కున్న వాహనం: ఇద్దరు వ్యక్తులు క్షేమం

వాడి మధ్యలో ఇరుక్కున్న వాహనం నుంచి ఇద్దరు వ్యక్తుల్ని రక్షించిన ఘటన మస్కట్‌లో చోటుచేసుకుంది. మస్కట్‌ గవర్నరేట్‌ పరిధిలోని వాడి అల్‌ హజార్‌ మధ్యలో ఓ వాహనం చిక్కుకుపోయినట్లు పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ సివిల్‌ డిఫెన్స్‌ మరియు అంబులెన్స్‌ (పిఎసిడిఎ) వెల్లడించింది. అల్‌ అమెరాత్‌లోని ఎమర్జన్సీ సర్వీసెస్‌ తక్షణం స్పందించి కారులో చిక్కుకున్న ఇద్దర్ని రక్షించడం జరిగింది. బాధితులకు ఎలాంటి గాయాలూ కాలేదని తెలియవస్తోంది

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com