ఇస్తాంబుల్‌లో ఘోర ప్రమాదం: 24 మంది మృతి
- May 13, 2017
ఇస్తాంబుల్: యాత్రికులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురి కావడంతో 24 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 11 మంది తీవ్ర గాయాలపాలైనట్టు అక్కడి అధికారులు వెల్లడించారు. వీరిలో కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. బస్సు కోస్టల్ ప్రావిన్స్‌లోని ఇజ్మిర్ నుంచి మార్మారిస్ పట్టణానికి కొండ ప్రాంతంలో నుంచి వెళ్తుండగా రోడ్డు మలుపు వద్ద ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో చనిపోయిన వారందరూ టర్కీ పౌరులేనని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!









