డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన
- May 15, 2017
హైదరాబాద్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇవాళ సనత్ నగర్ నియోజకవర్గంలో బండమైసమ్మ నగర్లో 34 కోట్ల రూపాయలతో నిర్మించనున్న 468 ఇళ్లకు మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. అంబేద్కర్ నగర్లో 40 కోట్ల రూపాయలతో నిర్మించే 400 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు కేటీఆర్, తలసాని భూమి పూజ చేశారు. ప్రభుత్వం పేదల అభివృద్ధి కోసం కృషి చేస్తుందని , బంగారు తెలంగాణే లక్ష్యంగా ముందుకెళ్తామని కేటీఆర్ అన్నారు.
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







