మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన
- May 16, 2017
రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు మంగళవారం రాత్రి అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. దాదాపు 10 రోజుల పాటు అక్కడ పర్యటించి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిర్ణీత కార్యక్రమాలకు హాజరయ్యేందుకు ఈ నెల 21న కేటీఆర్ అమెరికాకు వెళ్లాల్సి ఉండగా, అయిదు రోజుల ముందే వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
తాజా వార్తలు
- మళ్లీ తగ్గిన బంగారం ధర..పసిడి ప్రియులకు కాస్త ఊరట
- సౌదీ చమురుయేతర ఎగుమతుల్లో 18.6% వృద్ధి..!!
- సల్మాబాద్‌లోని గ్యారేజీని దోచుకున్న ఫేక్ పోలీసులు..!!
- బ్యాడ్మింటన్ గేమ్ ఆడుతూ..కేరళ వాసి మృతి..!!
- దక్షిణ అల్ బటినాలో ఫ్రాడ్ సస్పెక్ట్ అరెస్ట్..!!
- ఖతార్ లో 7 శాతం పెరిగిన FDI లు..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఎయిర్ ఫెయిర్స్ కు రెక్కలు..!!
- ఆన్లైన్ కంటెంట్‌కు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు బాధ్యత వహించాలి: మంత్రి వైష్ణవ్
- గన్నవరంలో ఈ నెల 28న జాబ్ మేళా
- వాయు శక్తి విన్యాసాలకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము









