ద్రోనేంద్ర ను ప్రశంసలతో ముంచెత్తిన ప్రవాసీలు
- May 17, 2017
అమెరికాలోని న్యూజెర్సీలో అన్నమాచార్య 609వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సిలికానాంధ్ర మనబడి వారి ఆధ్వర్యంలో.. రెండు రోజులపాటు జరిగిన కార్యక్రమానికి తెలుగు ఎన్నారైలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. చివరి రోజు గురజ ద్రోనేంద్ర ఫణి కుమార్(ఫ్లూట్),మరియు వాసుదేవన్(వయోలిన్) వాయిద్య బృందం ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు ఎన్నారైలను మంత్రముగ్ధులను చేశాయి. ఈ కార్యక్రమం విజయవంతం కావడంపై సిలికాన్ ఆంధ్ర సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







