'ఉస్తాద్' గా రానున్న బాలయ్య
- May 17, 2017కేఎస్ రవికుమార్‌తో బాలకృష్ణ చేయబోతోన్న సినిమాకి టైటిల్ ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. 'రెడ్డిగారు' అని నిర్ణయించినట్టు ఫిల్మ్ నగర్ టాక్. ఫ్యాక్షన్ కథాంశంగా ఉండబోతోన్న ఈ సినిమాని సి కళ్యాణ్ నిర్మిస్తున్నారు. మరోవైపు, పూరి జగన్నాథ్ డైరెక్షన్లో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాకి 'ఉస్తాద్' టైటిల్ కన్ఫామ్ చేసినట్టు సమాచారం. 'భవ్య' ఆనంద్‌ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ భారీ షెడ్యూల్ పోర్చుగల్‌లో ప్లాన్ చేశారు. నలభై రోజుల పాటు కీలక సన్నివేశాలు, పాటలు, యాక్షన్ ఎపిసోడ్స్ ఇందులో ఉన్నాయి. ఒక గ్యాంగ్‌స్టర్ కథాంశంగా వస్తోన్న ఈమూవీలో బాలయ్య పూరీ మార్క్ హీరోగా కనిపించబోతున్నాడు.ఈ మూవీ కోసం బాలయ్య, శ్రేయ మీద షూట్ చేసిన సీన్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సీన్ లో బాలకృష్ణ హీరోయిన్ తో పూరీ మార్క్ హీరోయిజం చూపిస్తున్నాడు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ