శంషాబాద్ విమానాశ్రయంలో మద్యం మత్తులో యువకుడు వీరంగం
- October 07, 2015
యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి విమానంలో వచ్చిన ఓ యువకుడు బుధవారం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో ఉన్న యువకుడు రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు సిబ్బందిని కాసేపు హడలెత్తించాడు. కేవలం అరబ్ భాష మాత్రమే మాట్లాడుతున్న యువకుడు తన వింత మాటలు, చేష్టలతో అధికారులను విసిగిస్తున్నాడు. దీంతో అప్రమత్తమైన ఎయిర్ పోర్ట్ అధికారులు అరబ్ తెలిసిన దుబాసిలతో అతని గురించి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఆ యువకుడు మద్యం సేవించి ఇలా ప్రవర్తిస్తున్నాడని వారు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్‌పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్‌హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్‌లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్‌లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







