వేణు శ్రీరాం దర్శకత్వంలో రవితేజ సినిమా
- October 07, 2015
కిక్ ఫ్లాప్ తో మాస్ మహారాజా రెచ్చిపోయి సినిమాలు కమిట్ అవుతున్నాడు..ఓ పక్క బెంగాల్ టైగర్ సినిమా షూటింగ్ చేస్తూనే మరో పక్క వరుస పెట్టి సినిమాలు సైన్ చేస్తున్నాడు. తాజాగా ఓ మై ఫ్రెండ్ ఫేం డైరెక్టర్ వేణు శ్రీరాం దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు..ఈ చిత్ర టైటిల్ మొదటగా ఒక్కడుండేవాడు అనుకున్నారు కానీ తాజాగా ఈ టైటిల్ చేంజ్ చేసి భోగి అనే టైటిల్ ను, దానికి అండగా ఉండేవాడు అనే టాగ్ లైన్ ను ఖరారు చేసారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తుండగా , అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







