అదృశ్యమైన భారత సంతతి విద్యార్థి ఆలాప్ నర్సీపురా మృతి
- May 20, 2017
అమెరికాలో అదృశ్యమైన భారత సంతతి విద్యార్థి ఆలాప్ నర్సీపురా మృతి చెంది కన్పించాడు. న్యూయార్క్‌లోని ఫాల్ క్రీక్ ప్రాంతంలో ఆలాప్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
భారత సంతతికి చెందిన 20ఏళ్ల ఆలాప్ న్యూయార్క్‌లోని కార్నెల్ యూనివర్శిటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. గత బుధవారం నుంచి ఆలాప్ కన్పించకుండా పోవడంతో పోలీసులు గాలింపు చేపట్టారు.ఇతాకా ఫాల్స్ సమీపంలోని ఫాల్క్రీక్ వద్ద ఓ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమందిచారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అది ఆలాప్ మృతదేహాంగా గుర్తించారు. ఆలాప్ మృతిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







