ఉత్తరాఖండ్‌ లోని చమోలీలో చిక్కుకున్న తెలుగు యాత్రీకులు

- May 20, 2017 , by Maagulf
ఉత్తరాఖండ్‌ లోని చమోలీలో చిక్కుకున్న తెలుగు యాత్రీకులు

ఉత్తరాఖండ్‌ లోని చమోలీ జిల్లా విషుణ్రప్రయాగ్‌లో కొండచరియలు విరిగిన పడిన ఘటనలో ఛార్‌దామ్‌ వద్ద యాత్రీకులు చిక్కుకుపోయిన విషయం విదితమే.. అలా మార్గమధ్యంలో చిక్కుకుపోయి ఇక్కట్లుపడుతున్నవారిలో తెలుగు యాత్రీకులు కూడ ఉన్నట్టు సమాచారం అందింది.. జగిత్యాల, ధర్మపురి ప్రాంతాలకు చెందిన 20 మంది తెలుగువారు హథీ పహాడ్‌ వద్ద చిక్కుకున్నట్టు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com