పలు మీడియా ఈవెంట్స్‌కి రంగం సిద్ధం
- May 20, 2017
పలు ప్రెస్ కాన్ఫరెన్స్‌లు నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది. అరబ్ - ఇస్లామిక్, అమెరికన్ ఇస్లామిక్ సమ్మిట్, రియాద్ మారియట్ హోటల్లో జరగనున్న దరిమిలా, పలు మీడియా ఈవెంట్స్‌ని ఈ సందర్భంగా ప్లాన్ చేశారు. పలు దఫాలుగా ప్రెస్ కాన్ఫరెన్స్‌లు ఏర్పాటు చేసేందుకోసం అవసరమైన చర్యలు తీసుకోవడానికి వీలుగా మీడియా కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రిన్సెస్ రీమా బింట్ బందర్ బిన్ సుల్తాన్, మొహమ్మద్ బిన్ అబ్దుల్ కరీమ్ అల్ ఇస్సా, సెక్రెటరీ జనరల్ ఆఫ్ ముస్లిమ్ వరల్డ్ లీగ్, మినిస్టర్ ఆఫ్ ఎనర్జీ అండ్ మినరల్ రిసోర్సెస్, మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్, మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇన్వెస్టిమెంట్, సూపర్వైజర్ ఆఫ్ ది కింగ్ సల్మాన్ సెంటర్ ఫర్ రిలీఫ్ అండ్ హ్యూమనిటేరియన్ ఎయిడ్, చైర్మన్ ఆఫ్ ది జనరల్ అథారిటీ ఫర్ యూత్ అండ్ స్పోర్ట్స్, డిప్యూటీ మినిస్టర్ ఆఫ్ ఎకానమీ అండ్ ప్లానింగ్, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ మరియు ఒమన్ రాయబారి ఈ కమిటీలో ఉంటారు. శని, ఆదివారాల్లో మీటింగ్స్ జరుగుతాయి.
తాజా వార్తలు
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్‌లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్‌లో డ్రైవర్‌కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!







