హెబ్బా పటేల్ తో 30 సినిమాలు చేస్తాడట
- May 21, 2017
'మిస్టర్' ఫ్లాప్ అయినా కూడా హెబ్బా పటేల్ దూకుడు తగ్గడం లేదు. హెబ్బా లీడ్ రోల్ చేసిన రెండు సినిమాలు రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. అందులో 'ఏంజెల్' ఒకటైతే 'అంధగాడు' రెండోది. యంగ్ హీరో రాజ్ తరుణ్‌తో 'అంధగాడు'లో హెబ్బా మూడోసారి జతకడుతోంది. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన 'కుమారి 21f', 'ఈడోరకం ఆడోరకం' సక్సెస్ అయ్యాయి. దాంతో ఈ ఇద్దరూ 'అంధగాడు' మూవీతో హ్యాట్రిక్ మీద కన్నేసారు.
రీసెంట్‌గా జరిగిన అంధగాడు ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్‌లో రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. మరో 30 సినిమాలు చేయాలనుందడం హాట్ టాపిక్ అయ్యింది. హెబ్బాతో రాజ్ డేటింగ్ చేస్తున్నాడంటూ ఆ మధ్య న్యూస్ హల్చల్ చేసింది. అయితే.. అవన్నీ కేవలం గాసిప్స్ అని, అందులో నిజం లేదని హెబ్బా క్లారిటీ ఇచ్చింది. రాజ్ తరుణ్ తనకు ఫ్రెండ్ మాత్రమే అని.. అంతకుమించి ఇంకేం లేదని చెప్పింది.
కానీ హెబ్బాతో కలసి మరో 30 సినిమాలు చేస్తానని చెప్పడంతో ఈ ఇద్దరి మధ్య ఏదో వుందనే గుసగుసలు వినబడుతున్నాయి.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్‌కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్‌డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









