బహ్రెయిన్ లో అక్రమ నిధి సేకరణ, నగదు బదిలీ కేసులో ఇరువురు వ్యక్తులకు జైలు
- May 21, 2017
మనామా: అక్రమ నిధుల సేకరణ, క్రిమినల్ నేరాల ద్వారా పొందిన నగదు బదిలీ. కేసులో ఒక నిందితుడు,మరో మతపరమైన వ్యక్తితో సహా, ఒకొక్కరికి సంవత్సరం జైలుశిక్ష పబ్లిక్ ప్రాసిక్యూషన్ అడ్వకేట్ జనరల్ హైకోర్టు న్యాయస్థానం తన తీర్పును ఆదివారం జారీ చేసింది, ఈ కేసుకు సంబంధించిన నిందితుల ఆస్తులను స్వాధీనం చేసుకోవడమే కాక ఒకొక్క ముద్దాయికి 100,000 బహ్రెయిన్ డినార్ల జరిమానాను సైతం కోర్టు విధించింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఒకసారి రెండు తీర్పులు అమలు చేయాలని ఆ నిందితులపై చట్టపరమైన చర్యలు చేపట్టడానికి అడ్వకేట్ జనరల్ సూచించారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆపై స్వాధీనం చేసుకున్న ఆస్తులను జప్తు చేయడంతో సహా, న్యాయస్థానం సూచించిన ఆదేశాలు అమలు చేస్తుంది. అదేవిధంగా న్యాయ సంబంధిత షరియా కమిటీ పర్యవేక్షణలో సంబంధిత ప్రాంతాల్లో స్వచ్ఛంద మరియు మానవతా ప్రయోజనాల దృష్ట్యా వాటిని పంపిణీ చేయడంతో చట్టబద్ధంగా బాధ్యత గల సంబంధిత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరగనుంది. ఈ కేసుకు సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రస్తుతం అప్పీల్ చేస్తుందా లేదా అనేది నిర్ధారించడానికి తీర్పులను పరిశీలిస్తున్నట్లు న్యాయవాది జనరల్ చెప్పారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







