రమదాన్: 418 ఐటమ్స్ ధరల తగ్గింపు
- May 21, 2017
418 కన్స్యుమర్ గూడ్స్ ధరల్ని రంజాన్ సందర్భంగా మినిస్ట్రీ తగ్గించింది. నేటి నుంచి అమల్లోకి రానున్న ఈ ధరలు, పవిత్ర రమదాన్ మాసం ముగిసేవరకు అమల్లో ఉంటాయి. ప్రముఖ హైపర్ మార్కెట్స్ సహకారంతో ఈ ధరల తగ్గింపు జరిగింది. ధరల తగ్గింపును అమలు చేయని సూపర్ మార్కెట్స్పై కఠిన చర్యలు ఉంటాయని మినిస్ట్రీ హెచ్చరించింది. ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి ఆకస్మిక తనిఖీలను నిర్వహిస్తారు. ప్రజలు కూడా ధరల విషయంలో మినిస్ట్రీకి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఫ్లోర్, సుగర్, రైస్, పాస్తా, ఆయిల్, మిల్క్ సహా పలు కమోడిటిస్పై ఈ ధరల తగ్గింపు ఉంటుంది.
తాజా వార్తలు
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!







