అల్ ఖలీజ్ అల్ గర్బి ఇంటర్‌ఛేంజ్ ఫ్లై ఓవర్ ప్రారంభం
- May 22, 2017
కతర్:అష్గల్, మే 25న అల్ ఖలీజ్ అల్ గర్భి ఇంటర్ ఛేంజ్ వద్ద లుసైల్ ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్టులో భాగంగా ష్లై ఓవర్‌ని ప్రారంభించనుంది. 400 మీటర్ల పొడవైన ఫ్లై ఓవర్, మూడు లేన్లతో ఏర్పాటు చేయబడుతోంది. లుసైల్ ఎక్స్‌ప్రెస్ వే నుంచి వెస్ట్ బే ఏరియా మీదుగా ట్రాఫిక్ స్మూత్‌గా సాగడానికి ఈ ఫ్లై ఓవర్ ఉపయోగపడుతుంది. ఇంకో వైపున ఒమర్ అల్ ముక్తార్ స్ట్రీట్ నుంచి లుసైల్ స్ట్రీట్‌ని కలిపే జంక్షన్ పూర్తిగా మూసివేయబడుతుంది. ఈ మూసివేత కారణంగా యూనివర్సిటీ స్ట్రీట్ నుంచి వెస్ట్ బే, పెరల్ వైపు వెళ్ళాల్సినవారు ఒమర్ అల్ ముక్తార్ రస్టీట్ని వినియోగించాల్సి ఉంటుంది. వాహనదారుల కోసం ట్రాఫిక్ సిబ్బంది ఎక్కడికక్కడ సూచికల్ని ఏర్పాటు చేశారు. అలాగే మ్యాప్‌లను కూడా విడుదల చేయడం జరిగింది. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









