మే 26న కళాభవన్ డాన్స్ ఫెస్టివల్
- May 22, 2017
మస్కట్: కళాభవన్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ ఆర్ట్స్, మే 26న వార్షిక డాన్స్ ఫెస్టివల్‌ని నిర్వహించనుంది. గత పదేళ్ళుగా కళాభవన్, వార్షిక డాన్స్ ఫెస్టివల్‌ని ఒమన్‌లో నిర్వహిస్తూ వస్తోంది. ఒమన్‌లో భారత రాయబారి ఇంద్రా మణి పాండే ఈసారి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి ప్రవేశం ఉచితం. డాన్స్ ఫెస్టివల్‌తోపాటుగా, త్యాగరాజ మ్యూజిక్ ఫెస్టివల్ సహా పలు ఇతర కార్యక్రమాల్ని కూడా నిర్వహిస్తున్నారు. అన్ని బ్రాంచిల నుంచి సుమారు 150 మందికి పైగా స్టూడెంట్స్ ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఇంకో వైపున జనవరి 5 నుంచి జులై 10 వరకు కళాభవన్, సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తోంది. దీనికి సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయ్యింది.
తాజా వార్తలు
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!









