తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా లో నందమూరి తారక రామారావు చిత్రపటాల ప్రదర్శన

- May 22, 2017 , by Maagulf
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా లో నందమూరి తారక రామారావు చిత్రపటాల ప్రదర్శన

 తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తానా తన 21వ మహాసభలను దిగ్విజయంగా నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. సెయింట్ లూయిస్ లో మూడు రోజుల పాటు నిర్వహించే ఈ వేడుకల్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి, సినీనటుడు నందమూరి తారక రామారావు  జన్మదిన వేడుకలను నిర్వహిస్తున్నట్లు తానా సభ్యులు తెలిపారు. దీనిలో భాగంగా అన్నగారికి సంబంధించిన అపురూప చిత్రపటాల ప్రదర్శన కూడా ఏర్పాటు చేస్తున్నట్లు కమిటీ నిర్వహకులు వెల్లడించారు. తానా వేడుకల్లో ఈ కార్యక్రమం ప్రత్యేకతను చాటుకోనుందని ఎన్ టి ఆర్ జన్మదిన వేడుకల కార్యవర్గ సభ్యులు వివరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com