ఎన్నారై కాన్ఫరెన్స్‌లో పాల్గొననున్న గ్లోబల్ లీడర్స్
- May 23, 2017
నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అంతర్జాతీయ కాన్ఫరెన్స్ బహ్రెయిన్‌లో నవంబర్ 24 నుంచి 26 వరకు జరగనుంది. గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆర్గనైజేషన్ మూడు దశాబ్దాల క్రితం న్యూయార్క్‌లో ప్రారంభమయ్యింది. బహ్రెయిన్‌లో నిర్వహించనున్న కాన్ఫరెన్స్‌లో పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. ప్రస్తుత మరియు మాజీ ప్రధాన మంత్రులు, హౌస్ ఆఫ్ లార్డ్స్, బిజినెస్ లీడర్స్ వంటి ప్రముఖులు సుమారు 40 దేశాల నుంచి ఈ కార్యక్రమానికి హాజరవనున్నారు. గల్ఫ్ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రముఖులు ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొననుండడం గమనార్హం. డాక్టర్ శశి థరూర్, లార్డ్ బిల్లిమోరియా, శివ్ ఖెరా, ఫిజి మాజీ ప్రధాన మంత్రి చౌదరి తదితరులు కీనోట్ స్పీకర్లుగా వ్యవహరించేందుకు ముందుకొచ్చారు. పూర్తి వివరాలు 14 నవంబర్‌న బహ్రెయిన్ చాప్టర్ మీటింగ్‌లో ఖరారు చేయనున్నారు.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్‌ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్‌కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









