ఇంగ్లాడ్‌లోని ఆర్మీ క్యాంపుపై ఉగ్రదాడి; 10 మంది జవాన్ల మృతి

- May 23, 2017 , by Maagulf
ఇంగ్లాడ్‌లోని ఆర్మీ క్యాంపుపై ఉగ్రదాడి; 10 మంది జవాన్ల మృతి

ఇంగ్లాడ్‌లోని మాంచెస్టర్‌లో ఐసిస్‌ మారణకాండ జరిగిన కొద్ది గంటలకే అఫ్ఘానిస్థాన్‌లోనూ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అఫ్ఘాన్‌ సైనిక శిబిరంపై ముష్కరులు జరిపిన దాడిలో 10 మంది జవాన్లు చనిపోగా, ఒకరికి తీవ్రగాయాలయ్యాయి.
కాందహార్‌ ఫ్రావిన్స​ దక్షిణ ప్రాంతంలోని షావలీ కోట్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగిందని, దాడి జరిగిన సమయంలో క్యాంపులో 205 మంది సైనికులు ఉన్నారని అఫ్ఘాన్‌ రక్షణ శాఖ తెలిపింది
.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com