హమాడ్ టౌన్ లో అగ్నిప్రమాదం.. చిన్నారి మృతి

- May 23, 2017 , by Maagulf
హమాడ్ టౌన్ లో అగ్నిప్రమాదం.. చిన్నారి మృతి

స్థానిక హమాడ్ టౌన్ లో మంగళవారం జరిగిన  అగ్నిప్రమాదంలో ముక్కు పచ్చలారని ఓ పసిబిడ్డ ప్రాణాలు కోల్పోయింది.పౌర రక్షణ విభాగం ఆ ఇంట్లో ఎగిసిపడుతున్న అగ్నిజ్వాలలను ఎట్టకేలకు అదుపులోనికి తెచ్చారు. అయితే, మంటల కారణంగా దట్టంగా అలుముకున్న పొగ  రెండు సంవత్సరాల అయిదు నెలల వయస్సు ఉన్న ఓ చిన్నారికి  ఊపిరి ఆడకుండా చేసి చనిపోవడానికి కారణమయ్యింది.ఈ ప్రమాద సన్నివేశంలో పోలీసులు ఉండి. మరింత సమాచారం కోసం ఎదురుచూస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com