టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వేలో మళ్లీ 2019 అధికారంలోకి బీజేపీనే
- May 24, 2017
కేంద్రంలో మోడీ సర్కార్ ఏర్పడి మూడేళ్లయిన సందర్భంగా టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక సర్వే నిర్వహించింది. ఆ సర్వే ప్రకారం ఈ మూడేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీపై ప్రజల ఆదరణ గతంలో కంటే ఎక్కువైంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బెంగాల్, తమిళనాడు, బీహార్, ఢిల్లీ రాష్ట్రాలలో పార్టీ పెద్దగా ప్రభావం చూపలేదు. అయితే ఈ సారి ఇక్కడ కూడా మెరుగైన ఫలితాలు సాధించే అవకాశాలు ఉన్నాయని సర్వే తేల్చి చెప్పింది.
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







