రమదాన్ సమయంలో ట్రక్కుల కదలికలపై నియంత్రణ
- May 25, 2017
రమదాన్ పవిత్ర నెలలో కీలక సమయాలలో ట్రాఫిక్ రద్దీని నివారించడానికి ,పాదచారులు మరియు డ్రైవర్లతో సహా రోడ్డు వినియోగదారుల భద్రత కోసం,రమాదాన్ రోజులలో ట్రక్కుల కదలికలపై పరిమితులను ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ ప్రకటించింది. ఉదయం వేళలలో 8 గంటల నుండి ఉదయం 9 :30 వరకు , మధ్యాహ్నం 1.30 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు అధేవిధంగా సాయంత్రం 5.30 గంటల నుండి అర్ధరాత్రి 12.00 గంటల మధ్య కాలంలో ట్రక్కులు అనుమతించబడవని అధికారులు తెలిపారు. ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ట్రక్ డ్రైవర్లను భద్రత కల్పించడం ద్వారా రమాదాన్ పవిత్ర మాసంలో ట్రాఫిక్ రద్దీ ప్రవాహాన్ని నియంత్రించడానికి ఈ నిబంధనను పాటించమని ట్రక్కు డ్రైవర్లను ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ కోరింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







