సెక్యూరిటీ వ్యక్తిపై 7 గురు యువకుల దాడి .... నిందితులకు జైలుశిక్ష
- May 25, 2017
మార్చి నెలలో కార్నిచ్ లో ఒక సెక్యూరిటీ వ్యక్తిపై ఏడుగురు యువకులు దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఈ నేరానికి గాను జెడ్డాలోని నేర న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. ఈ దాడి ఉదంతంను ఒక సౌదీ మహిళ తన మొబైల్ ఫోన్లో ఈ ఘటనను చిత్రీకరించి.పోస్ట్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాబడింది. ఈ దాడికి ప్రధాన ప్రతివాది సిదిఖ్ అల్-రషీడి 18 ఏళ్ల సౌదీ యువకునికి 18 సంవత్సరాల జైలు శిక్ష మరియు 1,800 కొరడా దెబ్బలు విధించారు.ఈ కేసులో రెండవ మరియు మూడవ ముద్దాయిలు నలుగురు ముద్దాయిలకు 16 సంవత్సరాల జైలు శిక్ష విధించారు.శిక్షా సమయంలో ఒకొక్క నిందితునికి 1600 కొరడాదెబ్బలు విధించాలని తీర్పు వెలువరించారు. నాల్గవ వ్యక్తికి మిగిలిన నిందితులకు ఒక్కొక్కరికి ఐదేళ్లు జైలుశిక్ష విధించారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







