లులు క్లియరెన్స్ సేల్
- May 25, 2017
పలు బ్రాండెడ్ గూడ్స్‌పై 90 శాతం వరకు డిస్కౌంట్‌తో లులు క్లియరెన్స్ సేల్‌ని ప్రకటించింది. జూన్ 18 వరకు ఈ సేల్ అమల్లో ఉంటుంది. గార్మెంట్స్, టాయ్స్, ఎలక్ట్రానిక్స్, ఐటీ ప్రోడక్ట్స్, మొబైల్, హోమ్ అప్లయెన్సెస్, హౌస్‌హోల్డ్, హోమ్ ఫర్నిషింగ్, ఫుట్వఏర్, స్టేషనరీ, పెర్ఫ్యూమ్స్ వంటివి ఈ సేల్‌లో ఉంటాయి. రమ్లి మాల్లోని రెండో ఫ్లోర్లో సేల్‌ని ఏర్పాటు చేశారు. ఎల్జి, బోస్, శ్యామ్‌సంగ్, పానసానిక్ వంటి ప్రముఖ బ్రాండ్లు, ఫిలిప్స్, మౌలిమెక్స్, రోవెంటా, ఛెప్లిన్, ఐకాన్, ఆప్టిమా వంటి హోమ్ అప్లయన్సెస్ బ్రాండ్స్ కూడా సేల్‌లో పొందుపర్చబడ్డాయి. హెచ్‌పి, ఎప్సాన్, జిరాక్స్, కెనాన్, డెల్, లెనోవో, వెస్టర్న్ డిజిటల్, ఆసుస్, టిపి-లింక్ మరియు డెల్ వంటి బ్రాండ్స్ కూడా మంచి ఆఫర్లలో లభ్యమవుతాయి.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









