రజని సినిమాలో కీలక పాత్రలో అంజలి పాటిల్
- May 25, 2017రజనీకాంత్ హీరోగా రంజిత్ పా దర్శకత్వంలో కబాలి సీక్వెల్ సినిమా పట్టాలేక్కబోతున్నది. ఈ సినిమాకు కాలా అనే టైటిల్ తో ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయగా... సోషల్ మీడియాలో తెగ షెర్స్ తో వైరల్ గా మారింది. రజని కాంత్ గ్యాంగ్ స్టార్ హాజీ మస్తాన్ పాత్రలో నటించనున్నాడనే టాక్ వినిపిస్తోంది.. కాగా రజని కి జోడీగా హ్యూమా క్యురేషి నటిస్తుండగా..... మరో కీలక పాత్రలో నా బంగారు తల్లి వంటి జాతీయ అవార్డ్ పొందిన చిత్రంలో నటించిన అంజలి పాటిల్ కీలక పాత్రలో నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ధనుష్ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకొనున్నది.
తాజా వార్తలు
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్‌లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..