అక్రమ సంబంధంతో గర్భం; శిశువుని వదిలించుకోవాలని పనిమనిషికి యత్నం
- May 26, 2017
ఇళ్లలో పని చేయడానికి విదేశం వెళ్ళి పాడుపని చేసింది. అక్రమ సంబంధంతో గర్భం తెచ్చుకుంది. జన్మనిచ్చిన అనంతరం ఆ శిశువుని ప్లాస్టిక్ బ్యాగ్ లో చుట్టి దూరంగా విసిరిగొట్టాలని యోచించింది. అయితే, భూమిపైకి వచ్చిన బుడతడు ఆయుస్సు గట్టిది కావడంతో బతికిపోయాడు. వివరాలలోకి వెళితే తన వద్ద పనిచేస్తున్న మహిళా పని మనిషి అనారోగ్య సమస్యతో తన పడకగదిలో ఇబ్బంది పడుతుందని వెంటనే ఒక అంబులెన్స్ సహాయం కోసం పంపాలని ఇటీవల ఒక పౌరుడు తెలిపాడు. ఆ అంబులెన్సు అక్కడకు చేరుకొనేలోపున పారామెడిక్స్ గమనించింది ఏమిటంటే ఆ పని మనిషి ఆప్పటికే ఒక శిశువుకి జన్మనిచ్చిందని కనుగొన్నారు మరియు అది ఒక అక్రమ సంబంధం ఫలితంగా పుట్టిన బిడ్డ కావడంతో ఆమె ఆ శిశువుని వదిలించుకోవడానికి ఒక ప్లాస్టిక్ సంచిలో బిడ్డను ఉంచి పారవేయడానికి సిద్ధం చేసింది. పారామెడిక్స్ ఆ శిశువుని చూడటంతో ఆ పసి ప్రాణాన్ని కాపాడగలిగింది. పనిమనిషిపై పోలీసులు కేసు దాఖలు చేశారు మరియు ఆమె ప్రియుడిపై మరో కేసు నమోదు చేసిన తదుపరి దర్యాప్తులకు ఆదేశించారు
తాజా వార్తలు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!









