సూపర్ స్టార్ తన ఫాన్స్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు
- May 26, 2017
తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఆశగా ఎదురుచూస్తుంటే.. మరోపక్క ఆయనను వ్యతిరేకించేవాళ్లు కూడా ఉన్నారు. ఇప్పటికే చాలా మంది రజనీపై విమర్సలు చేశారు. ఇక్కడి వరకూ బాగానే ఉన్న ఇప్పుడు రజనీ తన అభిమానులకు ఓ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. రజనీకాంత్ కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న నేపథ్యంలో వీరి చర్యల్ని నిరసిస్తూ ఆయనకు వ్యతిరేకంగా ఆందోళనలు సాగిస్తే సహించబోమంటూ ఎదురుదాడికి దిగాలని చూస్తున్న తరుణంలో.. అభిమానానికి కళంకం తెచ్చే విధంగా హద్దులు మీరొద్దని.. ఎవరైనా అలా వ్యవహరిస్తే అభిమానసంఘం నుండి వారిని తొలగించడం జరుగుతుందంటూ హెచ్చరికలు జారీచేశారు. అంతేకాదు ఆ బాధ్యతను రాష్ట్ర అభిమాన సంఘం నిర్వాహకుడు సుధాకర్‌కు అప్పగించారట. మరి రజనీ మాటకు అభిమానులు ఎంత వరకు కట్టుబడి ఉంటారో చూడాలి.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్‌కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు









