తాజా సెక్యూరిటీ ఆపరేషన్‌పై ఎన్హెచ్ఐఆర్ స్టేట్మెంట్
- May 26, 2017
నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ హ్యూమన్ రైట్స్, తాజా సెక్యూరిటీ ఆపరేషన్ కారణంగా 31 మంది పోలీసులు గాయపడటం, పలువురు మృతి చెందడం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఈ సందర్బంగా సెక్యూరిటీ చర్యల్ని ఎన్ఐహెచ్ఆర్ అభినందించింది. 286 మంది ఆందోళనకారుల్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈ ఘటనలో. రూల్ ఆఫ్ లా లేకుండా మానవ హక్కులకు రక్షణ ఉండదని ఈ సందర్భంగా ఎన్హెచ్ఐఆర్ అభిప్రాయపడింది. టోలరెన్స్, జస్టిస్, రూల్ ఆఫ్ లా, మరియు హ్యూమన్ రైట్స్ పట్ల గౌరవం, హింస, విధ్వేషం వంటి వాటి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ఆందోళనకారుల మృతికి సంబంధించి విచారణ జరపాల్సిందిగా ఎన్హెచ్ఐఆర్ ఆదేశించింది.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









