రమదాన్ గుడారాలలో వేలాది మంది ఇఫ్తార్ విందు స్వీకరణ
- May 28, 2017
కతర్:దేశవ్యాప్తంగా హ్యూమానిటేరియన్ సర్వీసెస్ (ఆర్ఎఎఫ్) కోసం షేక్ థానీ బిన్ అబ్దుల్లా ఫౌండేషన్ ఏర్పాటు చేసిన రంజాన్ మొదటి రోజున భారీగా నిర్మించిన గుడారాలలో వేలమంది కార్మికులు ఇఫ్తార్ విందు కోసం గుమిగూడారు.ఇఫ్తార్ భోజనంలో కోడి మాంసం లేదా గొర్రె మాంసం కలిపిన అన్నం, అదేవిధంగా పండ్ల రసాలు, ఖర్జూరాలు, లస్సీ, నీరు ఉన్నాయి. అని రఫ్ ప్రతినిధి ఆసియన్ టౌన్ ది పెనిన్సులాతో మాట్లాడుతూ, ఈ రోజు, మేము ఉపవాసం చేసిన కార్మికులకు 2,500 మందికి ఇఫ్తార్ భోజనం పంపిణీ చేశాము, ఆ గుడారాలలో అంతమందికి ఆతిథ్యం ఇవ్వడానికి మాత్రమే సరిపోతాయనున్నారు ."మేము సిద్ధంగా ఉన్నాము, గుడారం రేపు సాయంత్రం 4 గంటలకే సిద్ధం అవుతుంది. అప్పటినుండి ఆ గుడారం తెరిచి ఉంటుంది, దీని వలన కార్మికులు సౌకర్యవంతమైన వాతావరణంలో తమ ఆహారాన్ని ఆస్వాదించవచ్చని అన్నారాయన. ఆసియా టౌన్ లోని కమ్యూనిటీ రెస్టారెంట్లు ఇబ్దార్ మరియు సుహూర్ భోజనాల ఆకర్షణీయమైన ప్యాకేజీలను అందిస్తున్నాయి. బఫే, గృహ-డెలివరీ మరియు నెలసరి ప్యాకేజీలు వ్యక్తులు మరియు కుటుంబాల కోసం డిస్కౌంట్ ధరల్లో ఉన్నాయి, ఆసియన్ టౌన్‌లోని గ్రాండ్ మాల్ వెనుక ఆహార కోర్టులో పనిచేసే ఒక డజను భోజనశాలలు ఇఫ్తార్ మరియు సుహూర్ యొక్క సంప్రదాయ వంటకాలు అందిస్తున్నాయి. భారతదేశం, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక,నేపాల్, ఫిలిప్పీన్స్లలోని ఇతర కమ్యూనిటీ సభ్యులు.ఒక పాకిస్తాని రెస్టారెంట్ ఒక వ్యక్తికి ఇఫ్దర్ కు 59 కతర్ రియాళ్ళు ధరతో ఆదివారం నుంచి బుధవారం వరకు బఫే అందిస్తోంది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







