అమెరికాలోని సెయింట్ లూయిస్ లో వైభవంగా జరుగుతున్న తానా వేడుకలు
- May 29, 2017
అమెరికాలోని సెయింట్ లూయిస్ లో తానా వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు సంబరాల్లో భాగంగా ధీంతానా పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. మిస్ తానా, మిస్సెస్ తానా పోటీ సందర్భంగా యువతుల క్యాట్ వాక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు హైలెట్ గా నిలిచాయి.
తాజా వార్తలు
- ట్రంప్ కీలక నిర్ణయం
- ఊరట.. స్కూల్ ట్రాన్స్ పోర్టు పై 60% ఫీజు తగ్గింపు..!!
- అనధికార న్యాయ సేవలకు వ్యతిరేకంగా ఒమన్ హెచ్చరిక..!!
- ఫ్లైయింగ్ టైగర్ గ్లాసులను వాడొద్దని యూఏఈ హెచ్చరిక..!!
- కువైట్ అమీర్‌కు క్రెడెన్షియల్స్ సమర్పించిన భారత రాయబారి..!!
- 118 మిలియన్లకు పైగా ఆర్డర్లతో డెలివరీ సెక్టర్ 49% వృద్ధి..!!
- యూఏఈ–ఒమన్ హఫీత్ రైల్ ప్రాజెక్ట్ 40% పూర్తి..!!
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం









