రియాద్ లోని పాఠశాలలో కాల్పులు, ఇద్దరి మృతి
- May 31, 2017
రియాద్: సౌదీ అరేబియాలోని రియాద్‌లో కాల్పులు కలకం సృష్టించాయి. ఓ ప్రైవేటు పాఠశాల పరిపాలన భవనంలో జరిగిన ఈ కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరొకరు గాయపడినట్టు కింగ్డమ్ పాఠశాల సీఈవో వెల్లడించారు. కాల్పులు జరిగిన సమయంలో పాఠశాలలో విద్యార్థులు లేరు. రంజాన్ మాసం సందర్భంగా వారం రోజులపాటు సెలవులు ప్రకటించడంతో పెను ప్రమాదం తప్పింది. పాఠశాల సీఈవో కథనం ప్రకారం.. అరబ్‌కు చెందిన ఓ ఉద్యోగి అసంతృప్తితో కాల్పులు జరిపాడని తెలిపారు. గత నాలుగేళ్ల క్రితం అతడి ప్రవర్తన సరిగా లేకపోవడంతో పాఠశాల నుంచి సస్పెండ్ చేసినట్టు వివరించారు. ఈ ఘటనలో మృతులు పాలస్తీనా, సౌదీకి చెందిన పౌరులుగా గుర్తించినట్టు చెప్పారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







