కేరళ కాథలిక్ అసోసియేషన్ క్రికెట్ టోర్నమెంట్ కొరకు రిజిస్ట్రేషన్ ప్రారంభం
- June 02, 2017
కేరళ కాథలిక్ అసోసియేషన్ (కెసిఎ) వేసవికాలంలో నిర్వహించే వివిధ కార్యక్రమాలలో భాగంగా సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్ 2017 ను నిర్వహించనుంది. ఈ క్రికెట్ పోటీలలో తమ తమ జట్ల పేర్లను నమోదు చేసుకొనేందుకు సెగైయాలోని ప్రాంగణంలో జూన్ 10 వ తేదీ లోపున రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిఉంది. ఈ క్రికెట్ టోర్నమెంట్ జూన్ 16 వ తేదీన ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ లో ఆడేందుకు రిజిస్ట్రేషన్ చేసుకొనేందుకు అందరూ జాతీయతలు అర్హులేనని నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఎనిమిది మంది ఆటగాళ్ళు కల్గి కనీసం ఒక్కో జట్టులో ఆరుగురికి తక్కువ కాకుండా ఆటగాళ్లు ఉండాలని సూచిస్తున్నారు. సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్ 2017 కు ఎంట్రీ రుసుముగా 35 బహెరిన్ దినార్లను రిజిస్ట్రేషన్ సమయంలో చెల్లించాల్సి ఉంది. ఈ టోర్నమెంట్ లో నియమ నిబంధనలు తరువాత జరగబోయే జట్టు నాయకుల సమావేశంలో ప్రకటించబడుతాయి.
తాజా వార్తలు
- కువైట్‌లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్‌కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు..









